వరి క్లినిక్ ( Rice Clinic )
Indian Institute of Rice Research
మన రాష్ట్రంలో వరి ప్రధానమైన ఆహర పంట. వరిని రైతులు ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, వివిధ వాతావరణ పరిస్థితులలో సాగు చేస్తున్నారు. అనేక రకాలైన చీడ పురుగులు, తెగుళ్ళు ,కలుపు మొక్కలు మరియు పొషక లోపముల వల్ల …